(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 013

॥ శ్రీః ॥
7.13. అధ్యాయః 013
Mahabharata - Drona Parva - Chapter Topics
అర్జునేన ద్రోణప్రతిజ్ఞాభీతస్య యుధిష్ఠిరస్య సమాశ్వాసనం॥ 1 ॥
యుద్ధారంభో ద్రోణపరాక్రమశ్చ॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-13-0x(4292)(45137)
సాంతరే తు ప్రతిజ్ఞానే రాజ్ఞో ద్రోణేన నిగ్రహే।
తతస్తే సైనికాః శ్రుత్వా తం యుధిష్ఠిరనిగ్రహం।
సింహనాదరవాంశ్చక్రుర్బాహుశబ్దాంశ్చ కృత్స్నశః॥ 7-13-1(45138)
తచ్చ సర్వం యథాన్యాయం ధర్మరాజేన భారత।
ఆప్తైశ్చారైః పరిజ్ఞాతం భారద్వాజచికీర్షితం॥ 7-13-2(45139)
తతః సర్వాన్సమానాయ్య భ్రాతృనన్యాంశ్చ సర్వశః।
అవ్రవీద్ధర్మరాజస్తు ధనంజయమిదం వచః॥ 7-13-3(45140)
శ్రుతం తే పురుషవ్యాఘ్ర ద్రోణస్యాద్య చికీర్షితం।
యథా తన్న భవేత్సత్యం తథా నీతిర్విధీయతాం॥ 7-13-4(45141)
సాంతరం హి ప్రతిజ్ఞాతం ద్రోణేనామిత్రఘాతినా।
తచ్చాంతరమమోఘేషౌ త్వయి తేన సమాహితం॥ 7-13-5(45142)
తత్త్వమద్య మహాబాహో యుధ్యస్వ మదనంతరం।
యథా దుర్యోధనః కామం నేమం ద్రోణాదవాప్నుయాత్॥ 7-13-6(45143)
అర్జున ఉవాచ। 7-13-7x(4293)
యథా మే న వధః కార్య ఆచార్యస్య కథంచన।
తథా తవ పరిత్యాగో న మే రాజంశ్చికీర్షితః॥ 7-13-7(45144)
అప్యేవం పాండవ ప్రాణానుత్సృజేయమహం యుధి।
ప్రతియాతాఽహమాచార్యం త్వాం న జహ్యాం కథంచన॥ 7-13-8(45145)
త్వాం నిగృహ్యాహవే రాజంధార్తరాష్ట్రో యమిచ్ఛతి।
న స తం జీవలోకేఽస్మిన్కామం ప్రాప్తా కథంచన॥ 7-13-9(45146)
ప్రపతేద్ద్యౌః సనక్షత్రా పృథివీ శకలీ భవేత్।
న త్వాం ద్రోణో నిగృహ్ణీయాజ్జీవమానే మయి ధ్రువం॥ 7-13-10(45147)
యది తస్య రణే సాహ్యం కురుతే వజ్రభృత్స్వయం।
విష్ణుర్వా సహితో దేవైర్న త్వాం ప్రాప్స్యత్యసౌ మృధే॥ 7-13-11(45148)
మయి జీవతి రాజేంద్ర న భయం కర్తుమర్హసి।
ద్రోణాదస్త్రభృతాం శ్రేష్ఠాత్సర్వశస్త్రభృతామపి॥ 7-13-12(45149)
అన్యచ్చ బ్రూయాం రాజేంద్ర ప్రతిజ్ఞాం మమ నిశ్చలాం॥ 7-13-13(45150)
న స్మరాంయనృతం తావన్న స్మరామి పరాజయం।
న స్మరామి ప్రతిశ్రుత్య విస్మృత్య మనస్వఽకృతం॥ 7-13-14(45151)
సంజయ ఉవాచ। 7-13-15x(4294)
తతః శంఖాశ్చ భేర్యశ్చ మృదంగాశ్చానకైః సహ।
ప్రావాద్యంత మహారాజ పాండవానాం నివేశనే॥ 7-13-15(45152)
సింహనాదశ్చ సంజజ్ఞే పాండవానాం మహాత్మనాం॥
ధనుర్జ్యాతలశబ్దశ్చ గగనస్పృక్సుభైరవః॥ 7-13-16(45153)
శ్రుత్వా శంఖస్య నిర్ఘోషం పాండవస్య మహౌజసః।
త్వదీయేష్వప్యనీకేషు వాదిత్రాణ్యభిజఘ్నిరే॥ 7-13-17(45154)
తతో వ్యూఢాన్యనీకాని తవ తేషాం చ భారత।
శనైరుపేయురన్యోన్యం యోత్స్యమానాని సంయుగే॥ 7-13-18(45155)
తతః ప్రవవృతే యుద్ధం తుములం రోమహర్షణం।
పాండవానాం కురూణాం చ ద్రోణపాంచాల్యయోరపి॥ 7-13-19(45156)
యతమానాః ప్రయతేన ద్రోణానీకవిశాతనే।
న శేకుః సృంజయా యుద్ధే తద్ధి ద్రోణేన పాలితం॥ 7-13-20(45157)
తథైవ తవ పుత్రస్య రథోదారాః ప్రహారిణః।
న శేకుః పాండవీం సేనాం పాల్యమానాం కిరీటీనా॥ 7-13-21(45158)
ఆస్తాం తే స్తిమితే సేనే రక్ష్యమాణే పరస్పరం।
సంప్రసుప్తే యథా నక్తం వనరాజ్యౌ సుపుష్పితే॥ 7-13-22(45159)
తతో రుక్మరథో రాజన్నర్కేణేవ విరాజతా।
వరూథినా వినిష్పత్య వ్యచరత్పృతనాముఖే॥ 7-13-23(45160)
తముద్యంతం రథేనైకమాశుకారిణమాహవే।
అనేకమివ సంత్రసాన్మేనిరే పాండుసృంజయాః॥ 7-13-24(45161)
తేన ముక్తాః శరా ఘోరా విచేరుః సర్వతోదిశం।
త్రాసయంతో మహారాజ పాండవేయస్య వాహినీం॥ 7-13-25(45162)
మధ్యందినమనుప్రాప్తో గభస్తిశతసంవృతః।
యథా దృశ్యేత ఘర్మోశుస్తథా ద్రోణోఽప్యదృశ్యత॥ 7-13-26(45163)
న చైనం పాండవేయానాం కశ్చిచ్ఛక్నోతి భారత।
వీక్షితుం సమరే క్రుద్ధం మహేంద్రమివ దానవాః॥ 7-13-27(45164)
మోహయిత్వా తతః సైన్యం భారద్వాజః ప్రతాపవాన్।
ధృష్టద్యుంనబలం తూర్ణం వ్యధమన్నిశితైః శరైః॥ 7-13-28(45165)
స దిశః సర్వతో రుద్ధ్వా సంవృత్య ఖమజిహ్మగైః।
పార్షతో యత్ర తత్రైనామభినత్పాండువాహినీం॥ ॥ 7-13-29(45166)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ద్రోణాభిషేకపర్వణి ఏకాదశదివసయుద్ధే త్రయోదశోఽధ్యాయః॥ 13 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-13-22 సంప్రసుప్తే కృతపత్రసంకోచే॥
5-13-23 వరూథినా రథేన॥
5-13-13 త్రయోదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.